Jump to content

అయ్యయ్యో బ్రహ్మయ్య

వికీపీడియా నుండి
అయ్యయ్యో బ్రహ్మయ్య
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆకెళ్ళ వంశీకృష్ణ
తారాగణం నరేష్,
నందిని
కన్నెగంటి బ్రహ్మానందం
సంగీతం బి.ఆర్.సురేష్
నిర్మాణ సంస్థ అను మధురిమ ఫిల్మ్స్
భాష తెలుగు

అయ్యయ్యో బ్రహ్మయ్య 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కిమానీ ఫిలిమ్స్ బ్యానర్ పై రఫీక్ కిమానీ నిర్మించిన ఈ సినిమాకు ఆకెళ్ళ వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు. నరేష్, నందిని ప్రధాన తారాగణంగా నటించగా, ఈ సినిమాకు బి.ఆర్.సురేష్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  • మాటా ఏ చోటా మూగబోతుందో, రచన: చిన్నమూర్తి, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • హాయి హాయిగా జాబిలి తొలిరేయి, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
  • ఆవిరావిరావిరి పడుచు ఊపిరి , రచన:సిరివెన్నెల, గానం. కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పదికొంపలైన పడగొట్టు తల్లి, రచన: చిన్నామూర్తి, గానం.ఎస్ పి శైలజ, శుభ
  • అడుగడుగు లేడీ పరుగులతో , రచన: సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, బి.ఆర్.సురేష్ కోరస్

మూలాలు

[మార్చు]
  1. "Ayyayyo Brahmayya (1992)". Indiancine.ma. Retrieved 2021-04-25.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]