అలజడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలజడి
(1990 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.భరద్వాజ్
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ నియో ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

అలజడి 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. నియో ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొడాలి అనిత నిర్మించిన ఈ సినిమాకు టి.భరద్వాజ్ దర్శకత్వం వహించాడు. భానుచందర్, ఖుష్బూ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించాడు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: టి.భరద్వాజ్
  • సంగీతం.. విద్యాసాగర్
  • నిర్మాణ సంస్థ: నియో ఆర్ట్ క్రియేషన్స్
  • సమర్పణ: పి.కళ్యాణి
  • కథ: భువనచంద్ర
  • ఆర్ట్: బాబ్జీ
  • నృత్యం; కళ
  • కూర్పు: మురళి, రామయ్య
  • ఛాయాగ్రహణం: కబీర్ లాల్
  • సంగీతం: విద్యాసాగర్
  • నిర్మాత: కొడాలి అనిత
  • కథ, తెరానువాదం, దర్శకత్వం: భరధ్వాజ్

పాటల జాబితా

[మార్చు]

1.తీయగా అలలా తొలిముద్దే ఇమ్మంటా, గానం.మనో, పూర్ణిమా బృందం

2.వన్ టూ త్రీ ఫోర్ పాట పాడనా, గానం.మనో కె ఎస్ చిత్ర

3.నేస్తమా అనంత యాత్రలో , గానం.మనో

4.ప్రేమ రమ్మంటే రాదు, గానం.మనో, కె ఎస్ చిత్ర బృందం

5 . లెగు లెగూ స్వతంత్రమా నిదురపోయే, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అలజడి
  • "Alajadi (1990) Full Length Telugu Movie - YouTube". www.youtube.com. Retrieved 2020-08-11.
"https://te.wikipedia.org/w/index.php?title=అలజడి&oldid=4284734" నుండి వెలికితీశారు