అక్షాంశ రేఖాంశాలు: 18°45′N 74°14′E / 18.750°N 74.233°E / 18.750; 74.233

రంజన్‌గావ్

వికీపీడియా నుండి
(రంజనగావ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రంజన్‌గావ్
పట్టణం
రంజన్‌గావ్ is located in Maharashtra
రంజన్‌గావ్
రంజన్‌గావ్
మహారాష్ట్రలో రంజన్‌గావ్ పట్టణం
రంజన్‌గావ్ is located in India
రంజన్‌గావ్
రంజన్‌గావ్
రంజన్‌గావ్ (India)
Coordinates: 18°45′N 74°14′E / 18.750°N 74.233°E / 18.750; 74.233
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
భాషలు
 • అధికారికమరాఠి
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
412220
Vehicle registrationఎంహెచ్-12
సమీప నగరంశిరూర్

రంజన్‌గావ్ అనేది మహారాష్ట్రలోని ఒక పట్టణం. పూణే నగరానికి 50 కి.మీ.ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మహాగణపతి దేవాలయం విగ్రహం ఉంది.

పారిశ్రామిక ప్రాంతం

[మార్చు]

ఐదు నక్షత్రాల పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న రంజన్‌గావ్ ఎల్.జి., వర్ల్‌పూల్, కారరో, ఫియట్, బాంబే డైయింగ్, మక్కాఫెర్రీ, బీకేర్ట్ మొదలైన అనేక ఉత్పాదక సంస్థల పరిశ్రమలు ఉన్నాయి.[1] [2]

దేవాలయం

[మార్చు]

ఇక్కడి మహాగణపతి దేవాలయం మహారాష్ట్రలోని అష్టవినాయక పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. వినాయకుడికి సంబంధించిన ఎనిమిది పురాణాలను ఇక్కడ జరుపుకుంటారు.[3]

రంజన్‌గావ్‌లోని మహాగణపతి రాక్షసుడు త్రిపురాసురుని కోటలను నాశనం చేయడంలో శివునికి సహాయంగా వచ్చాడని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఈ దేవాలయం 9వ & 10వ శతాబ్దాల మధ్య నిర్మించబడిందని చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. మాధవరావు పేష్వా గణేష్ విగ్రహాన్ని ఉంచడానికి దేవాలయంలోని నేలమాళిగలో ఒక గదిని తయారు చేశాడు. రంజన్‌గావ్ పూణే అహ్మద్‌నగర్ హైవేలో ఉంది కాబట్టి చాలామంది ప్రజలు మహాగణపతిని దర్శిస్తుంటారు.

మూలాలు

[మార్చు]
  1. Ranjangaon - MIDC Archived 2010-09-02 at the Wayback Machine
  2. Ranjangaon - MIDC Archived 2013-12-31 at the Wayback Machine
  3. "Ranjangaon - Mahaganapati". Archived from the original on 2022-05-21. Retrieved 2022-11-07.