కృష్ణవేణి తరంగాలు
Jump to navigation
Jump to search
కృష్ణవేణి తరంగాలు సప్తగిరి మాసపత్రిక విడుదల చేసిన శ్రీ తారణ సంవత్సర పుష్కర ప్రత్యెక సంచిక - 2004.
విషయ సూచిక
[మార్చు]- నా పేరు కృష్ణవేణి - డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ
- కృష్ణ - వేణి - డా. ఆర్. శేషశాస్త్రి
- తీర్థప్రబంధంలో కృష్ణాక్షేత్రాలు - డా. జి.ఎస్. మోహన్
- కృష్ణాతీర నరసింహ క్షేత్రాలు - కె. ఆర్. నరసింహన్
- దత్తగురు సన్నిధి - కె. ఆర్. నరసింహన్
- మరపురాని మన హంపి - డా. జానుమద్ది హనుమచ్చాస్త్రి
- ఆధునిక కాలంలో ఆశ్రమాలు - గురుపీఠాలు - సముద్రాల లక్ష్మణయ్య
- దేశీనృత్యం జాయపసేనాని - ఆచార్య ఎస్. గంగప్ప
- తేనెలొలుకు తెలుగు పదాల క్షేత్రయ్య పదసాహిత్యం - ఆచార్య ఎస్. గంగప్ప
- గ్రంథాలయోద్యమానికి ఊపిరి విజయవాడ - డా. రావి శారద
- ప్రకృతి అందాల సోయగం - కొల్లేరు సరస్సు - డా. కె. సోమసుందరరావు
- కృష్ణా పరీవాహక ప్రాంతకవులు - డా. కోసూరి దామోదర నాయుడు, శ్రీమతి సుసర్ల లలితాకుమారి
- కృష్ణాతీరం - సంగీత భరితం - శ్రీమతి కె. శేషులత
- కృష్ణాతీరం - ఆయుర్వేదం - పమ్మి సత్యనారాయణ శాస్త్రి
- కృష్ణాతీరం - వనమూలికా సంపద - డా. కొప్పుల హేమాద్రి
- ప్రాచీన బందరు కలంకారీ పరిశ్రమ - పి.బి.ఎల్. నాగేంద్రరావు
- బకింహాం కాలువ - డా. యార్లగడ్డ బాలగంగాధర రావు
- కొండపల్లి విశిష్టత - ఎం.పి.శాస్త్రి
- ఆర్షచింతనలో జలవైశిష్ట్యం - డా. పి.పి.వి.డి. నాగత్రిశూలపాణి
- కృష్ణానదీ దండక ప్రసక్తి - డా. జి.ఎస్. భాస్కరరావు
- భారతి : భారత భారతీ వరివస్య - సూరం శ్రీనివాసులు
- తెలుగు గంగ - కె. రామచంద్రశాస్త్రి
- విశ్వనాథవారి ఆంధ్రప్రశస్తి, వరలక్ష్మీ త్రిశతిలలో కృష్ణ - ఆచార్య శలాక రఘునాథశర్మ
- కృష్ణాతీరం నాటకరంగం - పొన్నపల్లి విశ్వనారాయణ కృష్ణ
- కృష్ణవేణి కులుకులు వెండితెర తళుకులు - డా. పైడిపాల
- కృష్ణాతీరంలో అవధానం - డా. జోస్యుల సదానందశాస్త్రి
- పుష్కర జ్ఞాపకాలు - ఎం.వి.ఎస్. ప్రసాద్
- జ్ఞాపక తరంగాలు
- శాసనాలలో, సాహిత్యంలో కృష్ణానది - డా. గల్లా చలపతి
- ఆంధ్ర వాజ్మయంలో శ్రీకాకుళం - ఆచార్య కె. సర్వోత్తమ రావు
- కృష్ణాతీర సంస్థానాలు - నూజివీడు, గద్వాల, ముక్త్యాల
- మెకంజి మహాశయుడు - దిట్టకవి కన్నబాబు
- తి.తి.దేవస్థాన పురావస్తు సంగ్రహాలయం - వి. నరసింహాచారి
- ఆలంపురం పురావస్తు ప్రదర్శనశాల - గడియారం రామకృష్ణశర్మ
- విక్టోరియా జూబ్లీ మ్యూజియం, బౌద్ధశ్రీ పురావస్తు ప్రదర్శనశాల - వి. జయప్రద
- అమరావతి పురావస్తు సంగ్రహాలయం - దిట్టకవి కన్నబాబు
- ఆలంపురం, సంగమేశ్వరం, సోమశిల క్షేత్రాలు - గడియారం రామకృష్ణశర్మ
- శ్రీశైల మహాక్షేత్రం - డా. వి.ఎన్. చక్రవర్తి
- మాచర్ల చెన్నకేశవాలయ సముదాయం - దేసు వెంకట సుబ్బారావు
- పంచనరసింహ క్షేత్రాలు - డా. కోరాడ రామకృష్ణ
- ప్రథమ పంచారామక్షేత్రం - శ్రీ అమరారామము - దిట్టకవి కన్నబాబు
- సత్రశాల క్షేత్రమహాత్మ్యం - డా. కలువకొలను కాశీవిశ్వేశ్వర శర్మ
- గుహాలయాలు - డా. కోరాడ రామకృష్ణ
- విజయవాడ మహానగరంలో ఆలయాలు - ధారా సుబ్రహ్మణ్యం
- కనకదుర్గ ఆలయం - డా. జయంతి చక్రవర్తి
- రేపల్లె - ఆలయాలు - మొవ్వ వృషాద్రిపతి
- కృష్ణాతీరపు ప్రసిద్ధ ఆలయాలు - డా. కోరాడ రామకృష్ణ
- మచిలీపట్నం ప్రసిద్ధ దేవాలయాలు - శ్రీమతి కోసురు శారద
- కృష్ణవేణీ తీరాన ప్రాచీన ప్రతీకలు : ఇక్ష్వాకుల స్నానఘట్టం, లేఖన కళాశిల్పం
మూలాలు
[మార్చు]- కృష్ణవేణి తరంగాలు, సప్తగిరి మాసపత్రిక ప్రత్యేక సంచిక, తిరుమల తిరుపతి దేవస్థానములు, 2004.