మాతల్లి గోదావరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సప్తగిరి ప్రత్యేక సంచిక మాతల్లి గోదావరి ముఖచిత్రం.

మాతల్లి గోదావరి తిరుమల తిరుపతి దేవస్థానములు సప్తగిరి మాసపత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచిక.

విషయసూచిక[మార్చు]

  1. పుష్కర కర్తవ్యం - రుంకు అప్పారావు
  2. మాతల్లి గోదావరి - డా|| ఎన్. ఎస్. రామమూర్తి
  3. నా పేరు గోదావరి - కరుణశ్రీ
  4. పుష్కర గోదావరి - వక్కంతం సుర్యనారాయణరావు
  5. గోదావరి పుష్కర ప్రాశస్త్యము - టి. రవి
  6. అదిగో భద్రాద్రి ఇదిగో గౌతమి - కామిశెట్టి శ్రీనివాసులు
  7. ఇంటింటా సందడే - గంధం నాగసుబ్రహ్మణ్యం
  8. ఋగ్వేదంలో నదులు - కె. వి. ఎస్. ఎస్. శాస్త్రి
  9. సంస్కృత కావ్యాలలో గోదావరి - డా|| జొన్నలగడ్డ మృత్యుంజయరావు
  10. జలప్రశస్తి - బి. ఎన్. శ్రీనివాసన్
  11. రామాయణము - గోదావరి - డా|| కోలవెన్ను మలయవాసిని
  12. వ్యాసభారతం - గోదావరి - డా|| శలాక రఘునాథశర్మ
  13. ఆంధ్రమహాభారతంలో గోదావరి - ముదివర్తి కొండమాచార్యులు
  14. ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో గోదావరి - డా|| కె. సర్వోత్తమరావు
  15. శ్రీ భీమేశ్వర పురాణము - గోదావరి మహాత్మ్యం - డా|| పర్వతనేని సుబ్బారావు
  16. తెలుగు జానపద సాహిత్యంలో గోదావరి - డా|| జి. ఎస్. మోహన్
  17. శాసనాలలో గోదావరి - డా|| ఎస్. ఎస్. రామచంద్రమూర్తి
  18. కంబరామాయణంలో గోదావరి - డా|| ఎస్. జయప్రకాష్
  19. వెండితెర వెలుగుల్లో గోదావరి మిలమిలలు - పైడిపాల
  20. రామదాసు - అన్నమయ్య - డా|| జె. మునిరత్నం
  21. గోదావరి ప్రాంతపు కవులు - డా|| గల్లా చలపతి
  22. పుష్కర పుష్పము - ముదివర్తి కొండమాచార్యులు
  23. ఉభయగోదావరి జిల్లాల్లో పరిమళించిన కర్ణాటక సంగీతం - కె. శేషులత
  24. సర్వస్వం - సన్నిధానం నరసింహశర్మ
  25. రాజమహేంద్రవరం - రాజవంశాలు - డా|| తేళ్ల సరస్వతి
  26. ఉభయగోదావరి జిల్లాలలోని వన్య సంపద - పమ్మి సత్యనారాయణశాస్త్రి, డా|| సైనాల వేణుగోపాల్
  27. చైతన్యగోదావరి - కందుకూరి - డా|| మన్నవ భాస్కర నాయుడు
  28. కాటన్ మ్యూజియం - దినవహి బాపిరాజు
  29. గౌతమీ గ్రంథాలయం - సన్నిధానం నరసింహశర్మ
  30. పుష్కర జ్ఞాపకాలు - డా|| కోరాడ రామకృష్ణ
  31. గత పుష్కరాలలో తి.తి.దే. ధార్మిక సేవ - డా|| రావుల సూర్యనారాయణ మూర్తి
  32. పరమార్థవాణి - పురాణపండ రాధాకృష్ణమూర్తి
  33. శ్రీరామ గౌతమి - డా|| బేతవోలు రామబ్రహ్మం
  34. గోదావరి మాత - ఆచార్య ఎం. కులశేఖరరావు
  35. జీవనసిరి - గోదావరి - డా|| కలువగుంట రామమూర్తి
  36. ధార్మికకేంద్రాలుగా ఆలయాలు - డా|| హెచ్. ఎస్. బ్రహ్మానంద
  37. నాసిక్ - త్ర్యంబకం - బి. ఎన్. శ్రీనివాసన్
  38. గోదావరి తీరపు పుణ్యక్షేత్రాలు - ఉత్తర తెలంగాణ - శలపాక సత్యనారాయణ మూర్తి
  39. భద్రాచలం - డా|| జి. ఎస్. మోహన్
  40. రాజమండ్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం - యాతగిరి శ్రీరామ నరసింహరావు
  41. రాజమహేంద్రవరం పరిసర ఆలయాలు - డా|| అల్లాడి సంధ్య
  42. పలివెల - కొప్పులింగస్వామి - డా|| జొన్నలగడ్డ మృత్యుంజయరావు
  43. పంచకేశవాలయాలు - భమిడి కమలాదేవి
  44. పంచారామములు - డా|| కోటపాటి రాధారమణ
  45. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలు - డా|| కోరాడ రామకృష్ణ

మూలాలు[మార్చు]

  • మాతల్లి గోదావరి, సప్తగిరి మాసపత్రిక ప్రత్యేక సంచిక, తిరుమల తిరుపతి దేవస్థానములు, 2003.