అయ్యవారిపల్లె (వోలేటివారిపాలెము)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అయ్యవారిపల్లె
రెవిన్యూ గ్రామం
అయ్యవారిపల్లె is located in Andhra Pradesh
అయ్యవారిపల్లె
అయ్యవారిపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°10′01″N 79°43′44″E / 15.167°N 79.729°E / 15.167; 79.729Coordinates: 15°10′01″N 79°43′44″E / 15.167°N 79.729°E / 15.167; 79.729 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంవోలేటివారిపాలెము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,824 హె. (9,449 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,521
 • సాంద్రత40/కి.మీ2 (100/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523116 Edit this at Wikidata

అయ్యవారిపల్లె, ప్రకాశం జిల్లా, వోలేటివారిపాలెము మండలానికి చెందిన గ్రామము [1] పిన్ కోడ్ నం 523 116., ఎస్.టి.డి.కోడ్=08598.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున వింజమూరు, ఆత్మకూరు, దక్షిణాన అనంతసాగరం, పడమర కడప జిల్లా, ఉత్తరాన దుత్తలూరు, ఉదయగిరి మండలాలు ఉన్నవి.

సమీప పట్టణాలు[మార్చు]

లింగసముద్రం 9.6 కి.మీ, పొన్నలూరు 13.2 కి.మీ, కందుకూరు 20.9 కి.మీ, పెదచెర్లోపల్లి 21.1 కి.మీ.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

జిల్లాలోనే ప్రసిద్ధిచెందిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకొండ గ్రామములో ఉన్నది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,521 - పురుషుల సంఖ్య 795 - స్త్రీల సంఖ్య 726 - గృహాల సంఖ్య 356;

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రక:ారం గ్రామ జనాభా 1,357.[2] ఇందులో పురుషుల సంఖ్య 682, స్త్రీల సంఖ్య 675, గ్రామంలో నివాస గృహాలు 295 ఉన్నాయి.

మూలాలు[మార్చు]