నలదలపూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నలదలపూరు
రెవిన్యూ గ్రామం
నలదలపూరు is located in Andhra Pradesh
నలదలపూరు
నలదలపూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°07′55″N 79°50′10″E / 15.132°N 79.836°E / 15.132; 79.836Coordinates: 15°07′55″N 79°50′10″E / 15.132°N 79.836°E / 15.132; 79.836 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంవోలేటివారిపాలెము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం613 హె. (1,515 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,059
 • సాంద్రత340/కి.మీ2 (870/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523113 Edit this at Wikidata

నలదలపూరు, ప్రకాశం జిల్లా, వోలేటివారిపాలెము మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523116.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీపగ్రామాలు[మార్చు]

శాఖవరం 2.4 కి.మీ, యెర్రారెడ్డిపాలెం 2.6 కి.మీ, పరకొండపాడు 3.1 కి.మీ, కలవల్ల 3.8 కి.మీ, దప్పలంపాడు 3.9 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

లింగసముద్రం 9.7 కి.మీ, గుడ్లూరు 10.5 కి.మీ, వోలేటివారిపాలెం 11.1 కి.మీ, కందుకూరు 14.3 కి.మీ.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ మన్నం మాలకొండయ్య[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ మన్నం మాలకొండయ్య, నాలుగెకరాల రైతు బిడ్డ, నిబద్ధతకు కొలబద్ద. నలదలపూరు నుండి ప్రస్థానం ప్రారంభించి, వేర్వేరు ఉన్నతస్థాయి పదవులు చేపట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ (A.P.S.R.T.C) ఎం.డి.గా పదవీ స్వీకారం చేయబోవుచున్నారు. ఇంతకు ముందే వీరు తన స్వగ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర వహించుచున్నారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] eenaaDu prakaaSaM; 2016, navaMbaru-15; 1&11vapEjeelu.

గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,839.[1] ఇందులో పురుషుల సంఖ్య 930, స్త్రీల సంఖ్య 909, గ్రామంలో నివాస గృహాలు 444 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 613 హెక్టారులు.  1. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
"https://te.wikipedia.org/w/index.php?title=నలదలపూరు&oldid=2849643" నుండి వెలికితీశారు