వోలేటివారిపాలెం మండలం
(వోలేటివారిపాలెము మండలం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°09′54″N 79°43′41″E / 15.165°N 79.728°ECoordinates: 15°09′54″N 79°43′41″E / 15.165°N 79.728°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండల కేంద్రం | వోలేటివారిపాలెము |
విస్తీర్ణం | |
• మొత్తం | 236 కి.మీ2 (91 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 39,855 |
• సాంద్రత | 170/కి.మీ2 (440/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
వోలేటివారిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలం.[3].OSM గతిశీల పటం
గణాంకాలు[మార్చు]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం జనాభా మొత్తం 33,613 - పురుషులు 16,819 - స్త్రీలు 16,794. అక్షరాస్యత (2001) - మొత్తం 50.59% - పురుషులు 63.90% - స్త్రీలు 37.39%
మండలంలోని గ్రామాలు[మార్చు]
- వీరన్నపాలెం
- పొలినేనిచెరువు
- రామచంద్రాపురం
- నవాబుపాలెం
- తూర్పు పొలినేనిపాలెం
- వోలేటివారిపాలెము
- చుండి
- రామలింగపురం
- అయ్యవారిపల్లె
- మాలకొండ
- జెడ్.ఉప్పలపాడు
- కొండసముద్రం
- సమీరపాలెం
- పోకూరు
- నూకవరం
- కాకుటూరు
- సింగమనేనిపల్లి
- కొండారెడ్డిపాలెం
- నలదలపూరు
- శాఖవరం
- కలవల్ల