శిద్దవరం
స్వరూపం
శిద్దవరం శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లా బోగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
శిద్దవరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
మండలం | బోగోలు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
- ఈ గ్రామములోని శివాలయం చాలా ప్రాచీనమైంది. పాండ్యరాజుల కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులను ఈ గ్రామ సర్పంచి శ్రీ కట్టిపల్లి భవానీ-సింహాద్రిరావు తన స్వంత నిధులతో చేపట్టినారు. [1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు నెల్లూరు 4డిసెంబరు,2013. 4వ పేజీ.