పడమర గంగవరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పడమర గంగవరం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకురిచేడు మండలం
మండలంకురిచేడు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

"పడమరగంగవరం" ప్రకాశం జిల్లా కురిచేడు మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ దేవస్థానంలో, 2014,జూన్-1, ఆదివారం నాడు స్వామివారి వార్షిక తిరునాళ్ళు, వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశేషపూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014,జూన్-2; 1వ పేజీ.