Jump to content

కందుకూరు రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
కందుకూరు రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానెల్లూరు జిల్లా
ప్రధాన కార్యాలయంకందుకూరు
మండలాల సంఖ్య7

కందుకూరు రెవెన్యూ డివిజను, (లేదా కందుకూరు డివిజను) ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలోని పరిపాలనా విభాగం. ఇది జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి. కందుకూరు పట్టణంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

పాత ప్రకాశం జిల్లాలోని కందుకూరు రెవెన్యూ డివిజను ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో భాగమైన కందుకూరు రెవెన్యూ డివిజను, 2022 ఏప్రిల్ 4 న ఈ రెవెన్యూ డివిజన్ SPSR నెల్లూరు జిల్లాకు మార్చబడింది. 2025 డిసెంబరు 31 న ఈ రెవెన్యూ డివిజను 7 మండలాలతో ప్రకాశం జిల్లాకు తిరిగి మార్చబడింది.

రెవెన్యూ డివిజను లోని మండలాలు

[మార్చు]

కందుకూరు రెవెన్యూ డివిజన్‌లో 7 మండలాలు ఉన్నాయి.

  1. ఉలవపాడు
  2. కందుకూరు
  3. గుడ్లూరు
  4. పొన్నలూరు
  5. మర్రిపూడి
  6. లింగసముద్రం
  7. వోలేటివారిపాలెం

మూలాలు

[మార్చు]
  1. "District Census Handbook - Prakasam" (PDF). Census of India. p. 16. Retrieved 18 January 2015.