కమ్మవారిపల్లి (కనిగిరి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కమ్మవారిపల్లి
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకనిగిరి మండలం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)523254 Edit this at Wikidata

"కమ్మవారిపల్లి" ప్రకాశం జిల్లా కనిగిరి మండలానికి చెందిన గ్రామం[1].[2][3]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

శుద్ధినీటి కేంద్రం[మార్చు]

ప్రస్తుతం జిల్లాలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ ఉన్న గ్రామం ఈ గ్రామం. 1931 లోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, ఈ గ్రామంలోనే ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించినది. ఈ గ్రామంలో ఒక ఆర్.ఓ.ప్లాంట్ నిర్మాణానికి స్థలం ఇచ్చేటందుకు గ్రామస్థులు అంగీకరించారు. ఈ స్థలంలో ప్లాంట్ నిర్మించేటందుకు దాత, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి ముందుకు వచ్చి వెంటనే కొంత నగదు అందజేసి, వచ్చే సంక్రాంతికి ప్లాంటును ప్రారంభించెదనని హామీ ఇచ్చారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-25; 15వపేజీ.