కంచర్లవారిపల్లె
Jump to navigation
Jump to search
కంచర్లవారిపల్లె , ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కంచర్లవారిపల్లె | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°18′16.38″N 79°28′24.02″E / 15.3045500°N 79.4733389°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కనిగిరి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08402 ) |
పిన్‌కోడ్ | 523 254 |
ప్రధాన పంటలు
[మార్చు]వరి. అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]కంచర్లవారిపల్లెకు చెందిన ఈర్ల బ్రహ్మయ్యముదిరాజ్, రమణమ్మ దంపతుల కుమార్తె ఈర్ల దివ్య జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైంది. కనిగిరి ప్రాంతంలో ఇంతవరకు ఎవరూ మహిళ జడ్జిగా ఎంపిక కాలేదు. ఆ పదవిని సాధించిన తొలి మహిళ ఈమె.
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |