నేలటూరి గొల్లపల్లి
Jump to navigation
Jump to search
నేలటూరి గొల్లపల్లి | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°20′52.08″N 79°26′42.47″E / 15.3478000°N 79.4451306°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కనిగిరి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523 230 |
నేలటూరి గొల్లపల్లి, ప్రకాశం జిల్లా, కనిగిరి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఈ గ్రామం కనిగిరికి 15 కి.మీ. దూరంలో ఉంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం - ఈ గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతంలో ఒక కొండలో నిర్మించియున్న ఈ సుందరమైన ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉండేది. దేవాలయం చుట్టూ ఒక కొలను, మెట్లదారి, దేవాలయంపై ప్రత్యేకంగా రాళ్ళపై, స్తంభాలపై చెక్కిన శిలాశాసనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం ఇక్కడ నిర్మించినారని చరిత్రకారుల కథనం. ఆ తరువాత కాటమరాజు, రెడ్డిరాజుల కాలంలో గూడా ఈ ఆలయంలో పూజా పునస్కారాలు అందుకున్నట్లు తెలియుచున్నది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలావస్థకు చేరినది. తక్షణం పాలకులు, దేవాదాయశాఖవారు, పురావస్థుశాఖ వారు కల్పించుకుని, దీనిని పరిరక్షించాలని గ్రామస్థులు కోరుచున్నారు.
మూలాలు
[మార్చు]