యాచవరం (అర్ధవీడు)
స్వరూపం
యాచవరం, ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన గ్రామం.
యాచవరం (అర్ధవీడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°42′15.984″N 79°0′42.912″E / 15.70444000°N 79.01192000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | అర్ధవీడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
మౌలిక వసతులు
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ రామలింగేశరస్వామివారి ఆలయం:- యాచవరం గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశరస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, అబిషేకాలు నిర్వహించెదరు. గ్రామంలో 3 రోజులపాటు తిరునాళ్ళు నిర్వహించెదరు.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |