జువ్విగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


జువ్విగుంట
రెవిన్యూ గ్రామం
జువ్విగుంట is located in Andhra Pradesh
జువ్విగుంట
జువ్విగుంట
నిర్దేశాంకాలు: 15°22′16″N 79°56′36″E / 15.3711°N 79.94333°E / 15.3711; 79.94333Coordinates: 15°22′16″N 79°56′36″E / 15.3711°N 79.94333°E / 15.3711; 79.94333 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమర్రిపూడి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం575 హె. (1,421 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,117
 • సాంద్రత190/కి.మీ2 (500/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523270 Edit this at Wikidata

జువ్విగుంట, ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన [1] పిన్ కోడ్: 523 270., ఎస్.టి.డి.కోడ్ = 08598.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో వార్షిక తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఆషాఢమాసంలో నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుదురు. [2] ikkada kg kandrika ramalaym jill lone peru pondindi sri rama navami utha valu ganam ga chesthru desa videsala nundi sumaru laksh mandi tarali vasthru ikka da uthava karchu kevalam piila lu mathrame pethu kovadam anavithey

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,117 - పురుషుల సంఖ్య 569 - స్త్రీల సంఖ్య 548 - గృహాల సంఖ్య 288

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 867. పురుషుల సంఖ్య 432, మహిళలు 435, నివాస గృహాలు 176. విస్తీర్ణం 575 హెక్టారులు

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన పొదిలి మండలం, పశ్చిమాన కనిగిరి మండలం, పశ్చిమాన కొనకనమిట్ల మండలం, తూర్పున చీమకుర్తి మండలం కలవు

వెలుపలి లంకెలు[మార్చు]

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2014, జూలై-7; 14వ పేజీ.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు