ధర్మవరం (మర్రిపూడి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ధర్మవరం
రెవిన్యూ గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంమర్రిపూడి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,244 హె. (3,074 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,797
 • సాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523240 Edit this at Wikidata

ధర్మవరం (మర్రిపూడి), ప్రకాశం జిల్లా, మర్రిపూడి మండలానికి చెందిన గ్రామం.[1]

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన పొదిలి మండలం, పశ్చిమాన కనిగిరి మండలం, పశ్చిమాన కొంకనమిట్ల మండలం, తూర్పున చీమకుర్తి మండలం

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఈ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అను 23 ఏళ్ళ గొర్రెలకాపరిని, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. [2]

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఇది ఒక ఫ్లోరైడ్ పీడిత గ్రామం.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,797 - పురుషుల సంఖ్య 922 - స్త్రీల సంఖ్య 875 - గృహాల సంఖ్య 481

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1733. పురుషుల సంఖ్య 891, మహిళలు 842, నివాస గృహాలు 365, విస్తీర్ణం 1244 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు మెయిన్; 2013,జులై-20; 5వపేజీ.