సుందాలవారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • ఈ గ్రామం, పీలేరుకు దగ్గరలో చిత్తూరుకు 60 కి.మీ. ఉంది. ఈ గ్రామానికి చెందిన శ్రీ దొడ్డిపల్లి కిరణ్ కుమార్ రెడ్డి(29) అను సైనికుడు, 26-9-2013 న జమ్మూ-కాశ్మీరులోని కతువా

జిల్లాలో, తీవ్రవాద ముష్కర మూకల కాల్పులలో వీరమరణం పొందాడు. ఆయన భౌతిక కాయానికి ఈ గ్రామంలో సైనిక లాంఛనాలతో 28-9-2013 నాడు అంత్యక్రియలు జరిగినవి, ఈ వీరసైనికుని కన్న తల్లిదండ్రులు సుదర్శనమ్మ & అన్నారెడ్డి. ఈయన భార్య పేరు మమత. [1]

సుందాలవారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కంభంవారిపల్లె
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20160304125608/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22

[1] ఈనాడు చిత్తూరు 28 సెప్టెంబరు 2013. 6వ పేజీ.