దివి శివరాం
Jump to navigation
Jump to search
దివి శివరాం | |||
![]()
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1994 - 2004 | |||
ముందు | మానుగుంట మహీధర్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | మానుగుంట మహీధర్ రెడ్డి | ||
నియోజకవర్గం | కందుకూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1951 కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | దివికొండయ్య చౌదరి |
దివి శివరాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కందుకూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
జననం, విద్యాభాస్యం[మార్చు]
దివి శివరాం 1951లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, కందుకూరు మండలం లో జన్మించాడు. ఆయన 1984లో ఎం.ఆర్. మెడికల్ కాలేజీ, గుల్బర్గ్ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్ (జనరల్) పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం[మార్చు]
దివి శివరాం తన తండ్రి దివికొండయ్య చౌదరి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా కందుకూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు |
---|---|---|---|---|---|---|
1994 | దివి శివరాం | టీడీపీ | 52376 | మానుగుంట మహీధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 46351 |
1999 | దివి శివరాం | టీడీపీ | 63964 | మానుగుంట మహీధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 62439 |
2004 | మానుగుంట మహీధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 67207 | దివి శివరాం | టీడీపీ | 59328 |
2009 | మానుగుంట మహీధర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 74553 | దివి శివరాం | టీడీపీ | 70310 |
2014 | పోతుల రామారావు | వైసీపీ | 84538 | దివి శివరాం | టీడీపీ | 80732 |
మూలాలు[మార్చు]
- ↑ Sakshi (24 March 2019). "కందుకూరు చూపు.. మానుగుంట వైపు..." Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.
- ↑ Andhrajyothy (7 August 2021). "కష్టకాలంలో ఐక్యంగా ఉందాం: దివి శివరాం". Archived from the original on 8 December 2021. Retrieved 8 December 2021.