జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
Jump to navigation
Jump to search
జూలకంటి బ్రహ్మానంద రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | పిన్నెల్లి రామకృష్ణారెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మాచెర్ల | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1964 వెల్దుర్తి గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నాగి రెడ్డి | ||
నివాసం | హెచ్. నం.2-59, గడ్డ మీడి బజార్, వెల్దుర్తి గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో మాచెర్ల నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.