ఆచంట వేమవరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆచంట వేమవరం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం ఆచంట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 7,566
 - పురుషుల సంఖ్య 3,809
 - స్త్రీల సంఖ్య 3,757
 - గృహాల సంఖ్య 2,218
పిన్ కోడ్- 534267
ఎస్.టి.డి కోడ్

ఆచంట వేమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామము.[1].

గ్రామ విశేషాలు[మార్చు]

ఆచంట వేమవరం గ్రామశివాలయం వీధి
  • ఆచంట మరియు పాలకొల్లు ప్రధాన రహదారిమీద ఉన్న ఈ గ్రామంలో 90 శాతం ప్రజల ముఖ్య వృత్తి చేనేత అన్ని రకాల చేనేతలు నేయగల నేతకారులు గలరు. వరి ప్రధాన వ్యవసాయము, కొంత వరకూ చెరకు పండించువారు కలరు. ఈ ఊరి లోపలి నుండి వల్లూరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, పెనుమంచిలి గ్రామాలకు మార్గములు ఉన్నాయి.
  • ఈ ఊరి మీదుగా ఒక జనవాఖ్యం ప్రసిద్దమై ఉన్నది. పుల్లయ్యను యజమాని పుల్లయ్యా రేప్పొద్దున్నేవేమారం వెళ్ళిరారా అన్నాడట పొద్దుట లేచిన పుల్లయ్య వేమవరం వేళ్ళి వచ్చేసాడు ఎక్కడకెళ్ళావురా పుల్లయ్యా అని అడిగితే మీరే కదండీ పొద్దున్నే వేమారం వెళ్ళిరమ్మన్నారు అన్నాడట. పనేంటో తెలుకోకుండా చేయకుండా వెళ్ళి వచ్చేసేవాళ్ళను గూర్చి 'పుల్లయ్య వేమవం వెళ్ళినట్టుగా ఉంది'లేదా 'పుల్లయ్య యవ్వారం'అనేదివాడుకై ఉంది. ఈ ఊరిలో శివాలయము ప్రక్కన కోనేరు కలిగి అందముగా ఉండును.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,566 - పురుషుల సంఖ్య 3,809 - స్త్రీల సంఖ్య 3,757 - గృహాల సంఖ్య 2,218

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,057.[1] ఇందులోపురుషుల సంఖ్య 4,046, మహిళల సంఖ్య 4,011, గ్రామంలో నివాసగృహాలు 2020 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు