చలకుర్తి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చలకుర్తి శాసనసభ నియోజకవర్గం 1972 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[2]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2004[3] కుందూరు జానా రెడ్డి కాంగ్రెస్
1999[4][5] కుందూరు జానా రెడ్డి కాంగ్రెస్
1994[6] జి రామమూర్తి టీడీపీ
1989[7] కుందూరు జానా రెడ్డి కాంగ్రెస్
1985[8] కుందూరు జానా రెడ్డి టీడీపీ
1983[9] కుందూరు జానా రెడ్డి కాంగ్రెస్
1978[10] నిమ్మల రాములు భారత జాతీయ కాంగ్రెస్ (I)
1972[10] నిమ్మల రాములు భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (19 March 2021). "నాడు చలకుర్తి, నేడు నాగార్జునసాగర్‌ నియోజకవర్గం". Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
  2. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  3. "Andhra Pradesh Assembly Election 2004 - Constituency wise Results". m.rediff.com. Retrieved 2022-09-24.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2020-09-03.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-09-16.
  6. "Key Highlights of General Election, 1994 to the Legislative Assembly of Andhra Pradesh" (PDF). nic.in. Retrieved 26 September 2013.
  7. "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2019-11-16. Retrieved 2020-09-03.
  8. Namasthe Telangana (9 November 2018). "అక్కడ ఆయనకు తిరుగులేదు..!". Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.
  9. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2021-03-01. Retrieved 2020-09-03.
  10. 10.0 10.1 Sakshi (27 November 2018). "హ్యాట్రిక్‌.. వీరులు!". Archived from the original on 2 June 2021. Retrieved 2 June 2021.