దొమ్మాట శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| దొమ్మాట | |
|---|---|
| ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మెదక్ జిల్లా |
| ఏర్పాటు తేదీ | 197 |
| రద్దైన తేదీ | 2009 |
| రిజర్వేషన్ | జనరల్ |
దొమ్మాట శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మెదక్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.
శాసనసభ సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2004[1] | సోలిపేట రామలింగారెడ్డి | టీఆర్ఎస్ | |
| 1999[2] | చెరుకు ముత్యం రెడ్డి | టీడీపీ | |
| 1994[3] | చెరుకు ముత్యం రెడ్డి | టీడీపీ | |
| 1989[4] | చెరుకు ముత్యం రెడ్డి | టీడీపీ | |
| 1985[5] | డి రాంచంద్రారెడ్డి | టీడీపీ | |
| 1983[6] | ఐరేని లింగయ్య | ఐఎన్‌సీ | |
| 1978[7] | ఐరేని లింగయ్య | ఐఎన్‌సీ | |
| 1972[8] | డి రాంచంద్రారెడ్డి | ఐఎన్‌సీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Andhra Pradesh Legislative Assembly Election, 2004". Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1999 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1994 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1989 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1985 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1983 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1978 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.
- ↑ "1972 AP Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 28 June 2024.