అక్షాంశ రేఖాంశాలు: 17°23′55″N 78°30′29″E / 17.398558°N 78.508043°E / 17.398558; 78.508043

నల్లకుంట (హైదరాబాదు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Nallakunta
Nallakunta is located in Telangana
Nallakunta
Nallakunta
Location in Telangana, India
Nallakunta is located in India
Nallakunta
Nallakunta
Nallakunta (India)
Coordinates: 17°23′55″N 78°30′29″E / 17.398558°N 78.508043°E / 17.398558; 78.508043
Country India
StateTelangana
DistrictHyderabad
MetroHyderabad
Languages
 • OfficialTelugu
Time zoneUTC+5:30 (IST)
PIN
500 044
Vehicle registrationTS
Lok Sabha constituencySecunderabad
Vidhan Sabha constituencyAmberpet
Planning agencyGHMC

నల్లకుంట హైదరాబాదు నగరంలోని ప్రాంతం. ఐఐటీ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ఎన్నో ప్రముఖ విద్యా సంస్థలు ఉండటం ఈ ప్రాంత ప్రత్యేకత. ఇది తార్నాకా నుండి కోఠికి వెళ్లే మార్గంలో ఉన్నది.

ప్రముఖమైన సంస్థలు

[మార్చు]

సంస్కృతి

[మార్చు]

శృంగేరి శంకర మఠం హైదరాబాదులోని పురాతన మఠం. 1960లో అక్షయ తృతీయ రోజున 35వ జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామీజీ దేవాలయ ప్రతిష్ఠ కుంభాభిషేకం నిర్వహించాడు.[1] ఆచారాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ నవరాత్రులు జరుపబడుతాయి.[2]

అభివృద్ధి పనులు

[మార్చు]

హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీరు వల్ల, వ‌ర్షాల వల్ల నల్లకుంట ప్రాంతంలోని నాలా ప‌రిస‌రాల్లో ప‌లు కాల‌నీలు జ‌ల‌మ‌యం అవుతున్నాయి. వరద నీరు రాకుండా ఉండడంకోసం స్ట్రాట‌జిక్ నాలా డెవ‌ల‌ప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ. 68.4 కోట్ల వ్య‌యంతో ఫీవ‌ర్ ఆస్ప‌త్రి వ‌ద్ద ర‌క్ష‌ణ గోడను నిర్మించనున్నారు. 2021 డిసెంబరు 30న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్, నాలా ర‌క్ష‌ణ గోడ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశాడు.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Nallakunta - Sringeri Sharada Peetham". Retrieved 2018-06-10.
  2. "Devotional fervour". The Hindu. 2005-10-14. Retrieved 2018-06-10.
  3. "హుస్సేన్ సాగ‌ర్ వ‌ర‌ద నీటి నాలాకు ర‌క్ష‌ణ గోడ‌.. కేటీఆర్ శంకుస్థాప‌న‌". Namasthe Telangana. 2021-12-30. Archived from the original on 2021-12-30. Retrieved 2021-12-30.