గోవిందరావుపేట మండలం
గోవిందరావుపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, గోవిందరావుపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°16′53″N 80°19′04″E / 18.281518°N 80.317841°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | గోవిందరావుపేట |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 30,738 |
- పురుషులు | 15,320 |
- స్త్రీలు | 15,418 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.20% |
- పురుషులు | 68.90% |
- స్త్రీలు | 45.42% |
పిన్‌కోడ్ | 506344 |
గోవిందరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].[2] 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[3][4] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, గోవిందరావుపేట
జిల్లాలకు మార్పులు
[మార్చు]వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు
[మార్చు]లోగడ గోవిందరావుపేట గ్రామం/ మండలం, వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గోవిందరావుపేట మండలాన్ని (0+14) పద్నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]. ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, గోవిందరావుపేట
జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు
[మార్చు]2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు గోవిందరావుపేట మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[2][6]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 30,738 - పురుషులు 15,320 - స్త్రీలు 15,418.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 343 చ.కి.మీ. కాగా, జనాభా 30,738. జనాభాలో పురుషులు 15,320 కాగా, స్త్రీల సంఖ్య 15,418. మండలంలో 8,366 గృహాలున్నాయి.[7]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోబడలేదు.
మండలం లోని దేవాలయాలు
[మార్చు]పస్ర గ్రామంలోని శ్రీరామాలయం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ 2.0 2.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
- ↑ "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-29.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.