గోవిందరావుపేట మండలం

వికీపీడియా నుండి
(గోవిందరావుపేట నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గోవిందరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాకు చెందిన మండలం.[1].[2]


గోవిందరావుపేట
—  మండలం  —
వరంగల్ జిల్లా పటంలో గోవిందరావుపేట మండల స్థానం
వరంగల్ జిల్లా పటంలో గోవిందరావుపేట మండల స్థానం
గోవిందరావుపేట is located in తెలంగాణ
గోవిందరావుపేట
గోవిందరావుపేట
తెలంగాణ పటంలో గోవిందరావుపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°16′53″N 80°19′04″E / 18.281518°N 80.317841°E / 18.281518; 80.317841
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం గోవిందరావుపేట
గ్రామాలు 10
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 30,738
 - పురుషులు 15,320
 - స్త్రీలు 15,418
అక్షరాస్యత (2011)
 - మొత్తం 57.20%
 - పురుషులు 68.90%
 - స్త్రీలు 45.42%
పిన్‌కోడ్ 506344

జిల్లాలకు మార్పులు[మార్చు]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు[మార్చు]

లోగడ గోవిందరావుపేట గ్రామం/ మండలం, వరంగల్ జిల్లా, ములుగు రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గోవిందరావుపేట మండలాన్ని (0+14) పద్నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు[మార్చు]

2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు గోవిందరావుపేట మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[4][2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 30,738 - పురుషులు 15,320 - స్త్రీలు 15,418.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. మచ్చాపూర్
 2. చాల్వాయి
 3. బుస్సాపూర్
 4. రంగాపూర్
 5. మొట్లగూడెం
 6. ముత్తాపూర్
 7. పస్రనగరం
 8. లక్నవరం
 9. కర్లపల్లి
 10. రాంపూర్

గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోబడలేదు.

మండలంలోని దేవాలయాలు[మార్చు]

పస్ర గ్రామంలోని శ్రీరామాలయం

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. 2.0 2.1 https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-29.
 4. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలు[మార్చు]