ముహమ్మద్ అలీ షబ్బీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముహమ్మద్ అలీ షబ్బీర్ (محمد علی شبّیر)
Mohammad ali shabbir.png
జననం1957 , ఫిబ్రవరి 15
ఇతర పేర్లుషబ్బీర్ అలీ, అలీ షబ్బీర్
ప్రసిద్ధిభారత జాతీయ కాంగ్రెస్
కౌంసిల్ సభ్యులు
మతంఇస్లాం (ముస్లిం)
పిల్లలుఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు
తండ్రిముహమ్మద్ మాసూమ్

ముహమ్మద్ అలీ షబ్బీర్ (محمد علی شبّیر) : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. నిజామాబాదు జిల్లా, కామారెడ్డి శాసనసభ నియోజక వర్గానికి చెందిన నాయకుడు.

రాజకీయ జీవితం[మార్చు]

కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందాడు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. విద్యుచ్ఛక్తి, బొగ్గు, మైనారిటీల అభ్యున్నతి, ఉర్దూ అకాడెమి మంత్రిగా పనిచేశాడు.

ప్రస్తుతం[మార్చు]

ప్రస్తుతం ఎం.ఎల్.సి.గా ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తులో కాంగ్రెస్ పార్టీనుండి ఎన్నికై సభ్యునిగా కొనసాగుతున్నాడు.

మూలాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

షబ్బీర్ అలీ వెబ్‌సైటు