నిజామాబాద్ గ్రామీణ మండలం
Appearance
నిజామాబాదు గ్రామీణ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నిజామాబాదు గ్రామీణ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | నిజామాబాదు |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 142 km² (54.8 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 52,895 |
- పురుషులు | 26,504 |
- స్త్రీలు | 26,391 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
నిజామాబాదు గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలం ఏర్పడింది.[2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం నిజామాబాదు.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 52,895. జనాభాలో పురుషులు 26,504 కాగా, స్త్రీల సంఖ్య 26,391. మండలంలో 11,982 గృహాలున్నాయి.[3]
2016 లో ఏర్పడిన కొత్త మండలం
[మార్చు]2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఉన్న నిజామాబాద్ మండలం లోని 19 గ్రామాలతో (అందులో ఒకటి నిర్జన గ్రామం) 2016 పునర్వ్యవస్థీకరణలో ఇదే జిల్లా, ఇదే రెవెన్యూ డివిజనులో కొత్తగా ఏర్పడింది.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పంగ్ర
- కేషాపూర్
- గోపంపల్లి
- ముబరక్‌నగర్
- ఖానాపూర్
- కలూర్
- కొండూర్
- తిర్మాంపల్లి
- పాల్ద
- జలాల్పూర్
- మల్కాపూర్
- గుండరం
- సారంగపూర్
- మల్లారం
- మల్కాపూర్ (జె)
- ముత్తకుంట
- దర్మారం
- లక్ష్మాపూర్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మండలం లోని దేవాలయాలు
[మార్చు]- పెద్దమ్మతల్లి ఆలయం,ముబారక్‌నగర్
- శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం, గోపంపల్లి
- శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, మల్కాపూర్
- శ్రీ మహారుద్ర ఆంజనేయస్వామి, సారంగపూర్
- లింగేశ్వర గుట్ట ఆశ్రమ శివాలయం మల్లారం, నిజామాబాదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-24.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "Villages and Towns in Nizamabad Mandal of Nizamabad, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-12-02. Retrieved 2022-08-01.