ధర్‌పల్లి మండలం (నిజామాబాద్ జిల్లా)
ధర్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]
ధర్‌పల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ధర్‌పల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°35′48″N 78°27′06″E / 18.596792°N 78.451767°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | ధర్‌పల్లి (నిజామాబాద్ జిల్లా) |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 180 km² (69.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 47,954 |
- పురుషులు | 22,936 |
- స్త్రీలు | 25,018 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 44.91% |
- పురుషులు | 59.75% |
- స్త్రీలు | 31.19% |
పిన్‌కోడ్ | 503165 |
ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 40 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం ధర్‌పల్లి.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,954 - పురుషులు 22,936- స్త్రీలు 25,018, అక్షరాస్యత - మొత్తం44.91% - పురుషులు 59.75%- స్త్రీలు 31.19%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 180 చ.కి.మీ. కాగా, జనాభా 38,340. జనాభాలో పురుషులు 18,402 కాగా, స్త్రీల సంఖ్య 19,938. మండలంలో 8,924 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మైలారం
- చల్లగర్గ
- దుబ్బాక్
- దమ్మన్నపేట
- కాసారం
- రామడుగు
- గోవింద్‌పల్లి
- ధర్‌పల్లి
- హొన్నాజీపేట
- రేకులపల్లె
- కోటల్‌పల్లె
గమనికి:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-05-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)