ఇందల్వాయి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇందల్వాయి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ఇందల్వాయి
  2. త్రయంబకపేట
  3. గన్నారం
  4. మల్లాపూర్
  5. సిర్నాపల్లి
  6. వెంగల్‌పాడ్
  7. గౌరారం
  8. దొంకల్
  9. నల్లవెల్లి
  10. లోలం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]