Jump to content

నందిపేట్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°57′44″N 78°10′38″E / 18.962143°N 78.177109°E / 18.962143; 78.177109
వికీపీడియా నుండి
నందిపేట్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నందిపేట్‌ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నందిపేట్‌ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నందిపేట్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°57′44″N 78°10′38″E / 18.962143°N 78.177109°E / 18.962143; 78.177109
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం నందిపేట్
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 295 km² (113.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 70,598
 - పురుషులు 33,754
 - స్త్రీలు 36,844
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.03%
 - పురుషులు 62.76%
 - స్త్రీలు 34.29%
పిన్‌కోడ్ 503212

నందిపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నందిపేట్.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 70,598 - పురుషులు 33,754 - స్త్రీలు 36,844;అక్షరాస్యత - మొత్తం 48.03% - పురుషులు 62.76% - స్త్రీలు 34.29%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 295 చ.కి.మీ. కాగా, జనాభా 70,598. జనాభాలో పురుషులు 33,754 కాగా, స్త్రీల సంఖ్య 36,844. మండలంలో 18,407 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-04.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]