అక్షాంశ రేఖాంశాలు: 18°45′14″N 78°06′43″E / 18.753967°N 78.111978°E / 18.753967; 78.111978

మక్లూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మక్లూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

మక్లూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మక్లూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మక్లూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మక్లూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°45′14″N 78°06′43″E / 18.753967°N 78.111978°E / 18.753967; 78.111978
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం మక్లూర్
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 193 km² (74.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,588
 - పురుషులు 28,060
 - స్త్రీలు 30,528
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.03%
 - పురుషులు 62.04%
 - స్త్రీలు 35.17%
పిన్‌కోడ్ 503213

ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మక్లూర్

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,588 - పురుషులు 28,060 - స్త్రీలు 30,528;అక్షరాస్యత (2011) - మొత్తం 48.03% - పురుషులు 62.04% - స్త్రీలు 35.17%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 193 చ.కి.మీ. కాగా, జనాభా 58,588. జనాభాలో పురుషులు 28,060 కాగా, స్త్రీల సంఖ్య 30,528. మండలంలో 14,500 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]