మొస్రా మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మొస్రా మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత 2019 మార్చి 7 కొత్తగా ఏర్పడింది.[2] దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

కొత్తమండల కేంద్రంగా ఏర్పాటు[మార్చు]

పునర్య్వస్థీకరణ తరువాత లోగడ ఈ గ్రామం వర్ని మండలంలో ఉంది.ఆ తరువాత వర్ని మండలంలోని కొన్ని గ్రామాలు విడగొట్టి ఈ గ్రామం మండల ప్రధాన కేంద్రంగా కొత్త మండలంగా ఏర్పాటు చేయబడింది.

మండల విశేషాలు[మార్చు]

మండల ప్రధాన కేంద్రంలో సిండికేటు బ్రాంచి కార్యాలయం ఉంది.మండలంలోని గోపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో పరిశుబ్రత - పచ్చదనం కార్యక్రమంలో మందంజలో ఉన్నారు.పాలిధిన్ వ్యర్థాలను,మెక్కలకు హాని కలిగించే వ్యర్థాలను దరిచేరనియ్యరు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మొస్రా
  2. చింతకుంట
  3. గోవూరు
  4. తిమ్మాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-05-20.
  3. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]