Jump to content

సాలూరా మండలం

వికీపీడియా నుండి
సాలూరా
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సాలూరా స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సాలూరా స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సాలూరా స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం సాలూరా
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్

సాలూరా మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలం.[1]తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా సాలూరా మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]

పరిపాలన

[మార్చు]

2022 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ కలిసి సాలూరా మండల తాసిల్దార్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

బోధన్ మండలం నుండి 10 గ్రామాలను విభజించి నూతనంగా సాలూరా మండలం ఏర్పాటైంది.

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. మంధర్న
  2. హున్స
  3. ఖాజాపూర్
  4. ఫతేపూర్
  5. తగ్గెల్లి
  6. సాలంపాడ్
  7. సాలూరా
  8. లక్మాపూర్
  9. కుమన్‌పల్లె
  10. జాడిజమాల్‌పూర్

మూలాలు

[మార్చు]
  1. ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.
  2. ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  4. ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  5. ↑ telugu, NT News (2022-12-08). "రేపు సాలూరా మండల ఆఫీసు ప్రారంభోత్సవం". www.ntnews.com. Archived from the original on 2022-12-08. Retrieved 2022-12-11.

వెలుపలి లంకెలు

[మార్చు]