Jump to content

కోటగిరి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°35′51″N 77°48′11″E / 18.597443°N 77.803001°E / 18.597443; 77.803001
వికీపీడియా నుండి

కోటగిరి మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]

కోటగిరి
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కోటగిరి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కోటగిరి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, కోటగిరి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°35′51″N 77°48′11″E / 18.597443°N 77.803001°E / 18.597443; 77.803001
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం కోటగిరి
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 171 km² (66 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 56,917
 - పురుషులు 27,920
 - స్త్రీలు 28,997
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.48%
 - పురుషులు 59.89%
 - స్త్రీలు 39.20%
పిన్‌కోడ్ 503207

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం బోధన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  34  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఏడు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం కొటగిరి.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 56,917 - పురుషులు 27,920 - స్త్రీలు 28,997;అక్షరాస్యత - మొత్తం 49.48% - పురుషులు 59.89% - స్త్రీలు 39.20%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 171 చ.కి.మీ. కాగా, జనాభా 49,937. జనాభాలో పురుషులు 24,527 కాగా, స్త్రీల సంఖ్య 25,410. మండలంలో 12,061 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు ఏడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-04.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]