బాల్కొండ మండలం
బాల్కొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]
బాల్కొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, బాల్కొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°52′00″N 78°21′00″E / 18.8667°N 78.3500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | బాల్కొండ |
గ్రామాలు | 7 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 99 km² (38.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 81,003 |
- పురుషులు | 38,801 |
- స్త్రీలు | 42,202 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.58% |
- పురుషులు | 68.31% |
- స్త్రీలు | 39.79% |
పిన్‌కోడ్ | 503217 |
ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజను లో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఈ మండల పరిధిలోనే ఉంది. ఈ గ్రామం 7 వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. మండల కేంద్రం బాల్కొండ.
గణాంకాలు
[మార్చు]2011 బారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 81,003 - పురుషులు 38,801; స్త్రీలు 42,202;అక్షరాస్యత - మొత్తం 53.58% - పురుషులు 68.31% - స్త్రీలు 39.79%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 99 చ.కి.మీ. కాగా, జనాభా 31,861. జనాభాలో పురుషులు 15,304 కాగా, స్త్రీల సంఖ్య 16,557. మండలంలో 7,801 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.