నవీపేట్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నవీపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]

నవీపేట్
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటంలో నవీపేట్ మండల స్థానం
నిజామాబాదు జిల్లా పటంలో నవీపేట్ మండల స్థానం
నవీపేట్ is located in తెలంగాణ
నవీపేట్
నవీపేట్
తెలంగాణ పటంలో నవీపేట్ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°48′08″N 77°59′01″E / 18.802318°N 77.983589°E / 18.802318; 77.983589
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రం నవీపేట్
గ్రామాలు 13305
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 55,125
 - పురుషులు 27,096
 - స్త్రీలు 28,029
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.59%
 - పురుషులు 63.94%
 - స్త్రీలు 39.75%
పిన్‌కోడ్ 503245

ఇది సమీప పట్టణమైన నిజామాబాద్ నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం నవీపేట్ మండల జనాభా 51578. ఇందులో పురుషుల సంఖ్య 25378, మహిళలు 26200. జనసాంద్రత 261, స్త్రీపురుష నిష్పత్తి 1027. ఎస్సీల సంఖ్య 10662, ఎస్టీల సంఖ్య 4614.

మండలంలో 500లోపు జనాభా ఉన్న గ్రామాలు 3 ఉండగా, 500-1000 మధ్య జనాభా ఉన్న గ్రామాల సంఖ్య 8, 1000-5000 లోపు జనాభా ఉన్న గ్రామాలు 18 ఉన్నాయి. 5వేలకుపైగా జనాభా ఒక్క గ్రామంలో ఉంది.[2]

2009-10 నాటికి మండలంలో మొత్తం 53 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాల 1, మండల పరిషత్తు పాఠశాలలు 46, ప్రైవేటు పాఠశాలలు 6 ఉన్నాయి.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు.మండలంలో 9 మండల పరిషత్తు, 5 ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/229.-Nizamabad-Final.pdf
  2. Handbook of Statistics, Nizamabad Dist, 2010, published by CPO Nizamabad,

వెలుపలి లంకెలు[మార్చు]