ముగ్పాల్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముగ్పాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది మండల కేంద్రమైన నిజామాబాద్ నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

ఇంతకుముందు  ముగ్పాల్ గ్రామం నిజామాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని నిజామాబాద్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మగ్పాల్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా అదే రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+14 (పదిహేను) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

సరిహద్దు మండలాలు[మార్చు]

తూర్పున:డిచ్‌పల్లి మండలం

పశ్చిమాన:వర్ని మండలం

ఉత్తరాన:నిజామాబాదు మండలం

దక్షిణం:నిజామాబాదు గ్రామీణ మండలం

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. ముగ్పాల్
 2. బొర్గావ్ (పి)
 3. కంజర్
 4. కులస్పూర్
 5. చిన్నాపూర్
 6. బడ్సి
 7. మంచిప్ప
 8. కల్పోల్
 9. అమ్రాబాద్
 10. సిర్పూర్
 11. న్యాలకల్
 12. భైరాపూర్
 13. యెల్లంకుంట
 14. తానాఖుర్ద్
 15. ముదక్‌పల్లి

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 229, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-27.

వెలుపలి లంకెలు[మార్చు]