ఆలూరు మండలం (నిజామాబాదు జిల్లా)
స్వరూపం
ఆలూరు మండలం తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండలం.[1] తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జూలై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి,[2] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబరు 26న నూతనంగా ఆర్మూరు మండలంలోని 7 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[3][4]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.
- ↑ 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
- ↑ Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.