వర్ని మండలం
Jump to navigation
Jump to search
వర్నిమండలం , తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం..[1]
వర్ని | |
— మండలం — | |
నిజామాబాదు జిల్లా పటంలో వర్ని మండల స్థానం | |
తెలంగాణ పటంలో వర్ని స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°31′57″N 77°53′42″E / 18.5324°N 77.8950°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు |
మండల కేంద్రం | వర్ని |
గ్రామాలు | 26 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 72,230 |
- పురుషులు | 35,311 |
- స్త్రీలు | 36,919 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.19% |
- పురుషులు | 58.51% |
- స్త్రీలు | 36.10% |
పిన్‌కోడ్ | 503201 |
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది.
మండల గణాంకాలు[మార్చు]
మండల కేంద్రం: వర్ని; గ్రామాలు:11; ప్రభుత్వం - మండలాధ్యక్షుడు.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72,230 - పురుషులు 35,311 - స్త్రీలు 36,919; అక్షరాస్యత - మొత్తం 47.19% - పురుషులు 58.51%- స్త్రీలు 36.10%
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 229 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 23 (ఇరవైమూడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఆ తరువాత కొత్తగా ఏర్పడిన చందూర్ మండలంలో 6 గ్రామాలు, మేస్రా మండలంలో 4 గ్రామాలు విడిపోయినవి.
- రాజ్‌పేట
- వర్ని
- మల్లారం
- జాకోర
- ఖునిపూర్
- జలాల్‌పూర్
- సయ్యిదాపూర్
- సిద్దాపూర్
- పైడిమల్
- తగిలెపల్లి
- శంకోర
- కారేగావ్
గమనిక:నిర్జన గ్రామలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.