నేలకొండపల్లి మండలం (ఖమ్మం జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేలకొండపల్లి, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

నేలకొండపల్లి
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో నేలకొండపల్లి మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో నేలకొండపల్లి మండల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°07′04″N 80°02′27″E / 17.117824°N 80.040779°E / 17.117824; 80.040779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం నేలకొండపల్లి
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 61,325
 - పురుషులు 30,238
 - స్త్రీలు 31,087
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.40%
 - పురుషులు 67.05%
 - స్త్రీలు 45.70%
పిన్‌కోడ్ 507160

ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 23 కి. మీ. దూరంలో ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా - మొత్తం 61,325 - పురుషులు 30,238 - స్త్రీలు 31,087

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]


గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మండలంలోని పంచాయతీలు[మార్చు]

 1. అచర్లగూడెం
 2. అజయ్ తండా
 3. అమ్మగూడెం
 4. అనాసాగరం
 5. అప్పలనరసింహపురం
 6. ఆరెగూడెం
 7. భైరవునిపల్లి
 8. బోడులబండ
 9. బుడ్డారం
 10. చెన్నారం
 11. చెరువుమాదారం
 12. గువ్వలగూడెం
 13. కట్టుకాచారం
 14. కోనైగూడెం
 15. కొంగర
 16. కోరట్లగూడెం
 17. కొత్త కొత్తూరు
 18. మండ్రజూపల్లి
 19. మంగాపురంతండా
 20. మోతపురం
 21. ముజ్జుగూడెం
 22. నాచేపల్లి
 23. నేలకొండపల్లి
 24. పైనంపల్లి
 25. రాజారాంపేట
 26. రాజేశ్వరపురం
 27. రామచంద్రపురం
 28. రవిగూడెం
 29. సదాశివపురం
 30. శంకరగిరితండా
 31. సుర్డేపల్లి
 32. తిరుమలపురం తండా

మూలాలు[మార్చు]

 1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf

వెలుపలి లంకెలు[మార్చు]