Jump to content

గార్ల ఒడ్డు

వికీపీడియా నుండి

గార్లఒడ్డు, ఖమ్మం జిల్లా, ఏనుకూరు మండలానికి చెందిన గ్రామం.[1].

గార్లఒడ్డు
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం ఏనుకూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గార్లఒడ్డులో లక్షీనరసింహస్వామి దేవాలయం, సూర్య సావర్ణిక మనవు ఆశ్రమము, దర్గా ఉన్నాయి. గుడికి కల్యాణమండపం ఉంది. ఖమ్మం నుండి కొత్తగూడెం వెళ్ళు పాసెంజర్ బస్సులు ఈ ఊరిలో ఆగుతాయి. తల్లాడ, ఏనుకూరు నుండి ఆటోలు బాగానే ఉంటాయి.శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ;- నృసింహస్వామి అర్చావతారమూర్తిగా, వ్యక్త, అవ్యక్తరూపునిగా వర్ధిల్లుతున్న క్షేత్రం, గార్ల ఒడ్డు. ఒకప్పుడు దండకారణ్య ప్రాంతమైన గార్లఒడ్డులో, "మద్దిగుంట తిరుపతయ్య" అను భక్తునికి, స్వామిం తన ఉనికిని స్వప్న వృత్తాంతం ద్వారా వినిపించగా శీ తిరుపతయ్య నరసింహ స్వామీకి ఆలయం కట్టించారని కథనం. ఈ ఆలయం ఖమ్మం జిల్లలోని గిరిజన ప్రాంతంలో విలసిల్లుతోంది. [1]

మూలాలు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.

వెలుపలి లంకెలు

[మార్చు]

[1] ఈనాడు జిల్లా ఎడిషన్, 2013 అక్టోబరు 18. 10వ పేజీ.