మర్లపాడు (వేంసూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మర్లపాడు, ఖమ్మం జిల్లా, వేంసూరు మండలానికి చెందిన గ్రామం .[1]. పిన్ కోడ్ నం. 507 164., యస్.టీ.డీ. కోడ్ = 08761. యస్.టీ.డీ కోడ్=08761.ఇది మండలంలో ఒక ముఖ్య గ్రామం. జనాభాలో వేంసూరు మండలంలో 4 వది. ఈ గ్రామం సత్తుపల్లి నుండి 12 కి.మీ. దూరంలో, విజయవాడ వెళ్ళే దారిలో ఉంది.

మర్లపాడు
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం వేంసూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 507167
ఎస్.టి.డి కోడ్ 08761

ఈ గ్రామం మండల కేంద్రమయిన వేంసూరుకు 2 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మండలం లోని ముఖ్యమైన ఆఫీసులన్ని ఈ గ్రామం లోనె ఉన్నాయి. మర్లపాడులో ఒక రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి గుడి,షిర్డీ సాయిబాబా గుడి ఉన్నాయి. ఈ గ్రామం జనాభా దాదాపు 4000 ఉంటుంది. ఈ గ్రామ ఓటర్లు దాదాపు 2000.

* ఈ గ్రామంలో అలరారుతున్న సాయిబాబా ఆలయం 1996 లో రూపుదిద్దుకున్నది. చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ మందిర శోభ వర్ణనాతీతం. [1]

ఈ గ్రామానికి తూర్పున లింగడు చెఱువు, పశ్చిమాన రాయుడు పాలెం, దక్షిణాన లచ్ఛన్నగూడెం, ఉత్తరాన వెంసూరు ఉన్నాయి.

[1] ఈనాడు జిల్లా ఎడిషన్ 11 జూలై 2013, 10వ పేజీ

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.