ముదిగొండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


ముదిగొండ
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో ముదిగొండ మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో ముదిగొండ మండలం యొక్క స్థానము
ముదిగొండ is located in Telangana
ముదిగొండ
తెలంగాణ పటములో ముదిగొండ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°11′00″N 80°05′30″E / 17.1833°N 80.0916°E / 17.1833; 80.0916
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము ముదిగొండ
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,485
 - పురుషులు 29,245
 - స్త్రీలు 29,240
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.48%
 - పురుషులు 60.06%
 - స్త్రీలు 38.48%
పిన్ కోడ్ 507158

ముదిగొండ, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము.[1] . పిన్ కోడ్: 507 158., ఎస్.టి.డి.కోడ్ = 08742 .

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

ముదిగొండ గ్రామం ఖమ్మం - కోదాడ మెయిన్ రోడ్‌పై ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రభుత్వ జూనియర్ కళాశాల,

గ్రంధాలయం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

వైద్యశాల.

స్టేట్ బ్యాంక్ ఆప్ హైదరాబాద్, గ్రామీణ వికాస్ బ్యాంక్, కో-ఆపరేటివ్ బ్యాంక్.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  • ముదిగొండ ఎంపిటీసి సభ్యులుగా దోమల పుల్లయ్య,మర్లపాటి అనిత ఎన్నిక అయినారు.
  • ముదిగొండ జెడ్పీటీసి సభ్యులుగా మందరపు నాగేశ్వరరావు (బుల్లెట్ బాబు)

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

నరసింహస్వామి మందిరం[మార్చు]

వీరభద్ర స్వామి మందిరం[మార్చు]

పెద్దగుట్ట దగ్గర లింగమహేశ్వర స్వామి దేవస్థానం[మార్చు]

ఆంజనేయస్వామి దేవస్థానం.[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

* వ్యవసాయం ఇక్కడి ప్రజల ముఖ్య వృత్తి. గ్రానైట్ రాయి డిపాజిట్లు, గ్రానైట్ మిల్లులు, స్టోన్ క్రషర్ మిల్లులు అధికంగా ఉన్నాయి

  • చైనా కంపెనీ సంబంధించి కారం మిల్లు ముదిగొండ-ఖమ్మం రహదారి ప్రక్కన ఉంది.
  • న్యూ లక్ష్మీపురం గ్రామంలో జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మె లో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

వార్తల్లో ముదిగొండ[మార్చు]

ముదిగొండ కాల్పులలో మరణించిన వారికి సంతాప సూచకంగా జనవరి 2008లో ప్రగతి నగర్,హైదరాబాదులో జరిగిన సి.పి.ఐ-ఎమ్. రాష్ట్ర మహాసభలలో ఉంచిన పోస్టర్

ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా 2007 జూలై 28 న జరిగిన రాష్ట్రవ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.[2][3][4][5][6] పోలీసులు ఎక్కువ మంది పౌర దుస్తులలో ఉండడం, ముందు హెచ్చరికగా లాఠీ చర్య వంటివి జరపక పోవడం, మరణించిన వారిలో మహిళలు, ఉద్యమంతో సంబంధం లేని వారు ఉడడం - అనే విషయాలు పలు ఆరోపణలకు తావిచ్చాయి. రక్తసిక్తమైన మరణ దృశ్యాలు తెలుగు టెలివిజన్ ఛానళ్ళలో విపులంగా ప్రదర్శింపబడ్డాయి. పెద్దపెట్టున ప్రతిపక్షాలనుండి నిరసనలు వెల్లువెత్తాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 58,485 - పురుషులు 29,245 - స్త్రీలు 29,240

మూలాలు[మార్చు]

[1] ఈనాడు ఖమ్మం/మధిర; 2014,జనవరి-27; 1వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ముదిగొండ&oldid=2165633" నుండి వెలికితీశారు