శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్
స్వరూపం
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ | |
---|---|
దర్శకత్వం | రైటర్ మోహన్ |
స్క్రీన్ ప్లే | రైటర్ మోహన్ |
కథ | రైటర్ మోహన్ |
నిర్మాత | వెన్నపూస రమణారెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మల్లికార్జున్ నారగాని |
కూర్పు | అవినాష్ గుల్లింకా |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | శ్రీ గణపతి సినిమాస్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ 2024లో విడుదలకానున్న సినిమా. లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహించాడు. వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 28న,[1] ట్రైలర్‌ను డిసెంబర్ 16న విడుదల చేసి,[2] సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- వెన్నెల కిశోర్[4]
- అనన్య నాగళ్ల[5]
- సీయా గౌతమ్
- స్నేహా గుప్తా
- రవితేజ మహదాస్యం
- ఐరేని మురళీధర్ గౌడ్
- నాగమహేష్
- అనీష్ కురువిల్లా
- బాహుబలి ప్రభాకర్
- మచ్చ రవి
- భద్రం
- ప్రభావతి
- సంగీత
- శుభోదయం సుబ్బారావు
- శివమ్ మల్హోత్రా
- వాజ్‌పేయ్
- ఐడ్రీం నాగరాజు
- ఎంవీఎన్ కశ్యప్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రెజేష్ రాంబాల
- ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
- పబ్లిసిటీ డిజైనర్ : ధని ఏలే
- కో.డైరెక్టర్: గుడిపల్లి జగన్
- కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
- ఆర్ట్ డైరెక్టర్: సురేష్ బీమాగాని
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "శకుంతలక్కయ్య[6]" | కాసర్ల శ్యామ్ | సునీల్ కాశ్యప్ | ఉమా నేహా | 4:14 |
2. | "మా ఊరు శ్రీకాకుళం[7]" | రామజోగయ్య శాస్త్రి | మంగ్లీ | 3:48 | |
3. | "ప్రేమించానే పిల్లా[8]" | పూర్ణాచారి | రాహుల్ సిప్లిగంజ్ |
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (28 November 2024). "'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' మూవీ టీజర్.. వెన్నెల కిషోర్ అదరగొట్టాడుగా." (in telugu). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' గ్రిప్పింగ్ ట్రైలర్ రిలీజ్". NTV Telugu. 16 December 2024. Archived from the original on 16 December 2024. Retrieved 16 December 2024.
- ↑ V6 Velugu (26 November 2024). "శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (9 January 2024). "షర్మిల కొడుకుగా వెన్నెలకిషోర్ - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ రిలీజ్". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ NT News (10 January 2024). "షెర్లాక్ షర్మిల!". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ Chitrajyothy (11 December 2024). "శకుంతలక్కయ్య వచ్చింది!". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ Cinema Express (22 June 2024). "'Maa Ooru Srikakulam' from Srikulam Sherlockholmes is an evocative composition" (in ఇంగ్లీష్). Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.
- ↑ NT News (7 July 2024). "'శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్". Archived from the original on 11 December 2024. Retrieved 11 December 2024.