కృష్ణ రావు సూపర్ మార్కెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ రావు సూపర్‌మార్కెట్‌
దర్శకత్వంశ్రీనాథ్‌ పులకరం
నిర్మాతబీజేఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియోస్‌
తారాగణంకృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్ల భరణి, బెనర్జీ
ఛాయాగ్రహణంఏ.విజయ్ కుమార్
సంగీతంబోలె షావలి
నిర్మాణ
సంస్థ
బీజేఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియోస్‌
విడుదల తేదీ
18 అక్టోబర్ 2019
సినిమా నిడివి
149 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కృష్ణ రావు సూపర్‌మార్కెట్‌ 2019లో విడుదలైన తెలుగు సినిమా. బిజేఆర్ స‌మ‌ర్ప‌ణ‌లో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్‌ పులకరం దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్ల భరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సన ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాడు.[1] కృష్ణ రావు సూపర్‌మార్కెట్‌ సినిమా అక్టోబర్ 18, 2019న విడుదలైంది.[2]

కథ[మార్చు]

అర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ఇద్దరు ప్రేమించుకుంటారు. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సంజనను ఓ సైకో కిల్లర్ హత్య చేస్తాడు. అసలు సంజనను చంపిన ఆ సీరియల్ సైకో కిల్లర్ ఎవరు ? అతను సంజనను ఎందుకు చంపాడు ? సైకో కిల్లర్ ను అర్జున్ ఎలా కనిపెట్టాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్
  • నిర్మాత: బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: శ్రీనాథ్‌ పులకరం
  • సంగీతం: బోలె షావలి
  • సినిమాటోగ్రఫీ: ఏ.విజయ్ కుమార్

మూలాలు[మార్చు]

  1. Sakshi (23 June 2019). "ఇలాంటి సినిమాలనే యూత్‌ ఆదరిస్తున్నారు". Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
  2. "Krishna Rao Supermarket Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". 2019. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
  3. "Krishna Rao Supermarket Review: A romantic thriller". 19 October 2019. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
  4. "చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి". 24 September 2020. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
  5. "Comedian Gautham Raju's son coming as a hero with Krishna Rao Supermarket - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 12 March 2019. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.