జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ జయభేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్
Industryవినోదం
Foundersమురళీమోహన్
జయభేరి కిషోర్ దుగ్గిరాల
Headquarters
హైదరాబాదు, తెలంగాణ
,
భారతదేశం
Productsసినిమాలు
ServicesFilm production

జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణ సంస్థ[1]. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో మురళి మోహన్, అతని సోదరుడు జయభేరి కిషోర్ దుగ్గిరాల ఇద్దరూ స్థాపించిన చలన చిత్ర నిర్మాణ సంస్థ. మురళీ మోహన్ తారాగణంలో భాగంగా, ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ విభాగాలను అతని సోదరుడు నిర్వహిస్తున్నాడు.

ఈ సంస్థ 25 కి పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ 2005 లో అతడు సినిమాను నిర్మించింది, ఇది చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలలో ఒకటి.

నిర్మించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Sri Jayabheri Art Productions". indiancine.ma. Retrieved 2019-10-30.
  2. "Filmfare South awards 2006 - Telugu cinema".