Jump to content

శ్రావణ మేఘాలు

వికీపీడియా నుండి
శ్రావణ మేఘాలు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ‌క్రాంతికుమార్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

శ్రావణ మేఘాలు 1986 లో క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం.[1] ఇందులో మురళీ మోహన్, భానుప్రియ, లక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు.సంగీతం చక్రవర్తి అందించారు.

తారాగణం

[మార్చు]
  • మురళీ మోహన్
  • భానుప్రియ
  • లక్ష్మి
  • శుభలేఖ సుధాకర్
  • గణేష్ పాత్రో
  • శుభ
  • సుందరలక్ష్మి
  • డాక్టర్ పద్మావతి
  • బేబీ అను
  • రామచంద్ర సింగ్
  • కొల్లి రాము
  • కబీర్ దాస్
  • కె.జగన్నాథ శాస్త్రి
  • కవి ప్రసాద్
  • కామేశ్వరరావు
  • ఏ.వి.రామారావు
  • పి.జె.నాయుడు
  • వ్యాసులు.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: క్రాంతికుమార్
  • కథ: బాలమురుగన్
  • సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
  • మాటలు: గణేష్ పాత్రో
  • పాటలు: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: కె ఎస్ చిత్ర, నాగూర్ బాబు, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: కె. ఎస్. హరి
  • కళ:రామచంద్ర సింగ్
  • కూర్పు: బి.కృష్ణంరాజు
  • కాస్ట్యూమ్స్: శాయి, నాగరాజు, బాబు
  • మేకప్:కొల్లి రాము
  • స్టిల్స్: కె.సత్యనారాయణ
  • అసోసియేట్ ఎడిటర్:రాజబాబు
  • అసోసియేట్ డైరెక్టర్: కె.ప్రసాద్
  • కో డైరెక్టర్: కాపుగంటీ ఎస్ రాజేంద్ర
  • నిర్వహణ: కిషోర్
  • సమర్పణ: మురళీ మోహన్
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల:1986.

పాటల జాబితా

[మార్చు]
  1. ఏమి కధ చెప్పనురా ముద్దుల కన్నా సీతకధ చెబుతాను, రచన: వేటూరి, గానం. పి.సుశీల
  2. తొలిప్రేమ గీతం మధురానురాగం నయనాల, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
  3. నాపై కోపమా నాదే నేరమా నీదానినే ఇల్లాలిని, రచన: వేటూరి, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి .సుశీల
  4. కలికి చిలక మనమేనంట వెలుగు నీడ, రచన: వేటూరి, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. శృంగారానికి ఇష్ట సఖులము అష్టదాయీలము, రచన: పి.సుశీల, కె.ఎస్.చిత్ర .

మూలాలు

[మార్చు]
  1. "శ్రావణ మేఘాలు". thetelugufilmnagar.com. Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 19 December 2017.