కుటుంబ గౌరవం (1984 సినిమా)
Jump to navigation
Jump to search
కుటుంబగౌరవం (1984 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | జయభేరి ఆర్ట్ పిక్చర్స్ |
---|---|
భాష | తెలుగు |
కుటుంబ గౌరవం 1984 నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్ సమర్పించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం[మార్చు]
- మురళీమోహన్
- విజయశాంతి
- రంగనాథ్
- దీప
- గిరిబాబు
- గొల్లపూడి మారుతీరావు
- మాడా
- మిక్కిలినేని
- రావి కొండలరావు
- అన్నపూర్ణ
- అత్తిలి లక్ష్మి
- శ్రీలక్ష్మి
- జయశీల
- దేవి
- టి.జి.కమలాదేవి
- కైకాల సత్యనారాయణ
సాంకేతిక వర్గం[మార్చు]
- సమర్పణ: మురళీమోహన్
- కథ: జయభేరి యూనిట్
- మాటలు: గణేష్ పాత్రో , కాశీ విశ్వనాథ్
- పాటలు : వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది సత్యం
- రికార్డింగ్: ఎ.ఆర్.స్వామినాథన్
- స్టిల్స్ : మోహన్ జీ, జగన్ జీ
- దుస్తులు: వి.సాయి
- మేకప్ : కొల్లి రాము, కొల్లి బుజ్జి
- ఆపరేటివ్ కెమేరామన్: రమణరాజు
- స్టంట్స్ ; సాహుల్
- నృత్యం: తార
- కూర్పు: డి.రాజగోపాల్
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.ఎస్.హరి
- సంగీతం: కె.చక్రవర్తి
- నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
- దర్శకత్వం: రాజా చంద్ర
మూలాలు[మార్చు]
- ↑ "Kutumba Gowravam (1984)". Indiancine.ma. Retrieved 2020-09-04.