Jump to content

కర్పూర దీపం

వికీపీడియా నుండి
కర్పూర దీపం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్,
సుహాసిని ,
శరత్‌బాబు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కర్పూర దీపం 1985లో విడుదలైన తెలుగు సిసిమా. జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజా చంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, సుహాసిని, శరత్ బాబు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] గాయకుడుగా నాగూర్ బాబుకు ఇది తొలి చిత్రం.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.బుగ్గ చూస్తే సిగ్గు చూస్తే, రచన:

2.వయ్యారమా నిగ నిగా, రచన: , గానం.పులపాక సుశీల

3.ముద్దు ముద్దు ముద్దంటూ పెదవిగోల, రచన:

4.హే మందారంలో కుంకుమలో, రచన: , గానం.కె.జె.ఏసుదాస్.

మూలాలు

[మార్చు]
  1. "Karpura Deepam (1986)". Indiancine.ma. Retrieved 2020-08-23.

బాహ్య లంకెలు

[మార్చు]